BREAKING
కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి వెలుగులు నిండాలి లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం థియేటర్లలోనే చూడాల్సిన అందమైన ప్రేమకథ: 'తొలి ప్రేమ కథ' టీజర్‌పై డైరెక్టర్ శైలేష్ కొలను ప్రశంసలు

పల్లె పోరులోటిడిపి ఘనవిజయం

Select Suryaa Now
పల్లె పోరులోటిడిపి ఘనవిజయం

పల్లె పోరులో టిడిపి ఘన విజయం
- 10 ఎంపిటిసి స్థానాలను కైవసం చేసుకున్న టిడిపి  
ఆత్మకూర్, మేజర్ న్యూస్: ఆత్మకూరు మండల స్థానిక సంస్థల ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పదికి పది స్థానాలను ప్రవేశం చేసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు .1. కురుకుంద( 1): 105 ఓట్లతో మేకల రహేన 
2. కురుకుంద (2) :306 ఓట్లతో గుల్ల నాగరాణి 
3. కృష్ణాపురం  : 223  ముడియాల రాజ ప్రతాప్ రెడ్డి 
4. పిన్నాపురం : 173 ఓట్లతో తేనె మధుబాబు
5. ముష్టపల్లె  : 302 ఓట్లతో గద్దల విజయ రత్నకుమారి
6. సిద్దాపురం డేరంగుల వెంకటమ్మ టిడిపి అభ్యర్థి 803 ఓట్లతో ఘనవిజయం.
7. శ్రీపతిరావు పేట టిడిపి అభ్యర్థి శేష శంకర్ 901 ఓట్లతో ఘనవిజయం
8. కరివేనా టిడిపి అభ్యర్థి  లక్ష్మీదేవి 35 ఓట్లతో  విజయం సాధించారు
9. నల్ల కాలువ టిడిపి అభ్యర్థి ఎం.సీ రహంతుల్లా 131 ఓట్లతో విజయం.
10. వడ్ల రామాపురం జనసేన పార్టీ అభ్యర్థి కర్నాటి లక్ష్మీదేవి  35 ఓట్లతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి రాత్లావత్ ఆది లక్ష్మీ బాయి 4060 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.