BREAKING
పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి - జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ పారిశుద్ది కార్మిలకులకు చీరల పంపిణి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు చరిత్ర సృష్టించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ: టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్: టెస్టుల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డు నమోదు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

Select Suryaa Now
పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
సూర్య కరీంనగర్ : స్థానిక కరీంనగర్ లోని పారమిత విద్యాసంస్థలలో ముందస్తు దీపావళి వేడుకలు నయనానందకరంగా నిర్వహించారు. ఇట్టి వేడుకల్లో  విద్యార్థిని విద్యార్థులు దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యతను పాటల రూపంలో, నాటక రూపంలో మరియు నృత్య రూపంలో కళ్ళకు కట్టిన విధంగా వివరించారు. ఈ సందర్భంగా  విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రధానోపాద్యాయులు మాట్లాడుతూ చెడు పైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగ  దీపావళి పండుగను ఆనందంగా నిర్వహించుకుంటామని, ఈ సంతోషకర సమయంలో  తల్లి దండ్రులు చెప్పిన సూచనలకు తగ్గట్టుగా దీపాలు వెలిగించే సమయంలో మరియు టపాసులు పేల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఈ సందర్భంగా  పారమిత పాఠశాలల చైర్మన్  డా.ఇనుగంటి ప్రసాదరావు తల్లిదండ్రులకు,విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ ముందస్తు  దీపావళి పండుగ  శుభాకాంక్షలు తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల  డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వి.యు.ఎం. ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, ప్రశాంత్, బాలాజీ , శ్రీకర్, కవిత ప్రసాద్ సమన్వయ కర్తలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.