కౌంటింగ్ సరళని పరిశీలించిన ఎస్పీ.. విక్రాంత్ పాటిల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ను జిల్లా పరిశీలించారు.. అందరూ ప్రశాంతంగా ఊర్లలో సంబరాలు చేసుకోవాలని సూచించారు.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు..
ఎక్కడికక్కడ స్థానిక డిఎస్పి శ్రీనివాసులు.. సిఐలు చిరంజీవి,కంబగిరి రాముడు, చంద్రబాబు
ఎస్ఐలు శ్రీనివాసులు తిమ్మారెడ్డి లు ఈ పోలింగ్ బందోబస్తులో పాల్గొన్నారు.
A. R. శరత్ కుమార్,సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా