BREAKING
కట్టంగూరులో ఘనంగా ఇందిరమ్మ దీపావళిముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ మాద గౌడ్ సంబరాలు.. నూతన గృహంలో దీపాలు వెలిగించిన కాంగ్రెస్ నాయకులు వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్

టీడీపీ యువ నాయకుడు కర్రి మణికుమార్ మృతి తీవ్ర విషాదం - ఎమ్మెల్యే వంశీకృష్ణ సంతాపం

Select Suryaa Now
టీడీపీ యువ నాయకుడు కర్రి మణికుమార్ మృతి తీవ్ర విషాదం - ఎమ్మెల్యే వంశీకృష్ణ సంతాపం

విశాఖపట్నం, సూర్య : విశాఖ దక్షిణ నియోజకవర్గం, 34వ వార్డుకు చెందిన టీడీపీ యువ నాయకుడు  కర్రి మణికుమార్ఆ కస్మిక మృతి వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. విషయం తెలియగానే దక్షిణ ఎమ్మెల్యే, జనసేన విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్  గన్నేరు వీధిలోని మణికుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ… “మణికుమార్ లాంటి యువ నాయకుడిని కోల్పోవడం కూటమికి, పార్టీకి తీరని లోటు. చిన్న వయసులోనే పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతో నిబద్ధతతో పని చేసిన వ్యక్తి. ఆయన మరణం మమ్మల్ని, అందరినీ తీవ్రంగా కలచివేసింది.” "ఈ కష్ట సమయంలో మణికుమార్  కుటుంబానికి కూటమి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను." అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మాడిపోగు మేరీ జోన్స్ రాజు,  జెర్రిపోతుల ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొని నివాళులర్పించారు.