BREAKING
ముంబై కేఈఎం ఆస్పత్రి వైద్యుల అద్భుతం..కేవలం 700 గ్రాముల ప్రసవ శిశువుకు పునర్జన్మ ఉత్కంఠ పోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం, అర్జున్ రాజ్పుత్ శతకం వృథా వెస్టిండీస్ బ్యాటర్ కెవిన్ విక్రమ్ అరుదైన రికార్డు: 48 ఏళ్ల తర్వాత పునరావృతమైన చారిత్రాత్మక ఘనత బంగ్లాదేశ్ వాణిజ్య లోటు 31 శాతం దూసుకెళ్లింది వెస్టిండీస్ భారీ ఆధిక్యం: అద్భుత శతకంతో చెలరేగిన కెవెం హాడ్జెస్ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు : సీఎం రేవంత్ రెడ్డి బంగ్లాదేశ్ వస్త్ర రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం: నివేదిక అండర్-19 ఆసియా కప్: సెంచరీతో పోరాడిన అర్జున్ రాజ్‌పుత్.. పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఓటమి పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు బస్తర్‌లో దీపావళి వేడుకలు, శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచాయన్న స్థానికులు నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఘోర కాల్పుల ఘటన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ నుంచి తప్పుకున్న రజత్ పాటిదార్: జట్టులోకి ఆయుష్ బదోని ఎంట్రీ న్యూజిలాండ్‌కు చెత్త రికార్డు: భారత్ చేతిలో ఓటమితో 21 ఏళ్ల నాటి రికార్డు బద్దలు టర్ఫ్‌పై జారిపడిన ఓపెనర్: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన షాద్‌మాన్ ఇస్లాం

దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం వెళ్లివిరియాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.కే బాషా

Select Suryaa Now
దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం వెళ్లివిరియాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.కే బాషా

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి పట్టణం,నియోజకవర్గం ఇతర ప్రాంతాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ విభాగం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే బాషా పేర్కొన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో అందరూ ఉండాలని ప్రార్థించారు.ప్రతి ఒక్కరూ తెలుగు ప్రాచీన సంప్రదాయాలతో ప్రతి ఏడాది దీపావళి పండుగను జరుపుకుంటున్నారని,అందరికీ పేరుపేరునా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.ఈ పర్వదినం ఎంతో పవిత్రమైనదని అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పిటిసి,ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలుపొందిన వారికి ప్రత్యేక దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం మనమందరం ముందుకు వెళ్తామని తెలిపారు.కష్టపడిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందని తెలిపారు.ప్రజల్లో మనమందరం కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.కావున ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి