BREAKING
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు ధనతేరస్, లక్ష్మీ పూజ వేళ రూ.62,000 కోట్లు దాటనున్న బంగారం విక్రయాలు యాలాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

Select Suryaa Now
నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

మెదక్ ; దీపావళి పండగను పురస్కరించుకుని  జిల్లా వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు, జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ప ప్రతిమా సింగ్ ఆదివారం కుల్చారం మండలం  కిష్టాపూర్ గ్రామంలోని జురు లత,సంతోష్ ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు కలెక్టర్ పాల్గొన్నారు. జురు లత,సంతోష్  దంపతులకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు.  దీపావళి పండగ సందర్భంగా "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" పేరిట ఈ లబ్ధిదారుల ఇళ్లలో కొత్త వెలుగులు నిండబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.నూతన గృహాల్లో అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబాల జీవితాల్లో ఈ దీపావళి కాంతులు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని నింపాలని జిల్లా కలెక్టర్  ప్రియాంక ఆకాంక్షించారు.
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం ఫోటోలు
ఇందిరమ్మ ప్రత్యేక యాప్ ద్వారా సాయంత్రం ప్రతి లబ్దిదారు తమ సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సంతోషాన్ని తెలుపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో  హౌసింగ్ ఏ.ఈ. సర్పంచ్ స్వప్న ఊసయ్య  తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.