BREAKING
నా నటనపై శ్రీదేవి మొదట్లో సందేహించారు.. ముక్కు సర్జరీ తర్వాతే అమ్మలో ఆ ఆలోచనొచ్చింది: జాన్వీ కపూర్ *పిడుగురాళ్లలో బాణసంచా యాజమాన్యాల దోపిడీ - నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు?* *మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఉందన్న ప్రజల ఆరోపణ - పేదవాడి జేబుకు చిల్లు* *పిడుగురాళ్ల:* దీపావళి పండుగ వస్తే చాలు పేదవాడికి పండుగ కాదు, భారం. నరకాసుడిని చంపిన దీపావళిని మనం ఆనందంగా చేసుకుంటే, ఒక్క బాణసంచా కొనలేని స్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు బస్తర్‌లో మోదీ దీపావళి సంబరాలు: నక్సలిజం ఏరివేతతో అభివృద్ధికి కొత్త బాటలు 'రామాయణ' మూవీ లీక్డ్ వీడియోలపై మేకర్స్ ఫైర్.. క్రిమినల్ కేసులు, కోర్టు ఉల్లంఘన చర్యల హెచ్చరిక! కేఫ్ సెంటర్లలో .. సిగరెట్ ప్రియం ప్రియం దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్‌పై ఆంక్షలు.. ఆ నాలుగు పాటలపై నిషేధం! ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కేవలం గంట వ్యవధిలోనే ‘రామాయణ’ సాంగ్ నేర్చుకున్నా.. సింగర్ చిన్మయి ఆసక్తికర వ్యాఖ్యలు! ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.. 'రామాయణ' సెట్స్ నుంచి అన్‌సీన్ పిక్స్ లీక్.. రణ్‌బీర్ కపూర్‌పై స్టంట్ డబుల్ సంచలన వ్యాఖ్యలు! తమిళ చిత్రాల్లో నటించడంపై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినఎమ్మెల్యేమట్టా రాగమయి, రాష్ట్ర నాయకుల మట్టా దయానంద్ విజయ్ కుమార్* ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దీపావళి సందడి దీపావళి వేళ వర్మ సంచలన ట్వీట్.. టపాసులు పేల్చడంపై రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు!

సి సి గిరి ఎంపీటీసీగా అనిలమ్మ ఘన విజయం

Select Suryaa Now
సి సి గిరి ఎంపీటీసీగా అనిలమ్మ ఘన విజయం

సి సి గిరి ఎంపీటీసీగా అనిలమ్మ ఘన విజయం

613 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ గెలుపు

గుడిబండ మండలం సీసీ గిరి ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థి అనిలమ్మ 613 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్ సతీమణి అనిలమ్మ ఈ విజయం సాధించడంతో సీసీ గిరి గ్రామపంచాయతీ పరిధిలోని బైరేపల్లి, పీసీ గిరి, సీసీ గిరి గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అనిలమ్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, ప్రేమాభిమానాలతో అఖండ విజయాన్ని అందించిన సీసీ గిరి గ్రామపంచాయతీ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, సీసీ గిరి గ్రామ ప్రజలందరి విజయమని పేర్కొన్నారు.ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన విజయానికి సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అనిలమ్మ ఘన విజయం సాధించడంతో సీసీ గిరి గ్రామపంచాయతీ పరిధిలో పండుగ వాతావరణం నెలకొంది.