BREAKING
పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన మాదాపురం నూతన ఎంపీటీసీ గంగాదేవి మురళి!! CBI, EDలకు ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులకు ఆధారాలతో స్టేట్‌మెంట్ ఇచ్చిన బండారి శేఖర్ సంవత్ 2083లో మార్కెట్ దిగ్గజాల పెట్టుబడి వ్యూహాలు కేంద్రమంత్రికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ బీజేపీ కార్పొరేటర్ వేధింపులతోనే కల్లేపల్లి శివ ఆత్మహత్యాయత్నం! సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల నిరుపేద విద్యార్థి వైద్య విద్యాబ్యాసానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం Rs.50,016/- ఆర్థిక సహాయం

ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష ..

Select Suryaa Now
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి  నూతన జడ్పీటీసీ బైనేని శిరీష ..

ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి  నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి జడ్పిటిసి అభ్యర్థి బైనాయిని శిరీష ఖండ మెజారిటీతో గెలుపొందింది. ఈ సందర్భంగా గెలుపొందిన రామగిరి జెడ్పిటిసి బైనేని శిరీష , మండల టిడిపి నాయకులతో కలిసి ఆదివారం వెంకటాపురం నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ  ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను  శాలువాతో  సత్కరించారు.  ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ  శిరీష కు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీధర్ నాయుడు, పేరూరు రామాంజనేయులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య