BREAKING
ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు

బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను అభినందనలు

Select Suryaa Now
బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను  అభినందనలు

బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను  అభినందనలు

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం, బలుసుపాడు సెగ్మెంట్ నుంచి  కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎంపీటీసీ సభ్యురాలిగా విజయం సాధించిన శ్రీమతి పసుల మణి  ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు  సామినేని ఉదయభాను ని జగ్గయ్యపేటలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణి కి సామినేని ఉదయభాను  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, శాలువతో సత్కరించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బలుసుపాడు, అన్నవరం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా