BREAKING
ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య

Select Suryaa Now
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య

గొట్టిపాటి లక్ష్మీని కలిసిన జడ్పిటిసి సౌమ్య.

సూర్య న్యూస్ ముండ్లమూరు. దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ను జడ్పిటిసి మందలపు సౌమ్య మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట లోని డాక్టర్ లక్ష్మీ నివాసంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ లక్ష్మీ దంపతులను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎంతో నమ్మకం, విశ్వాసంతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని సౌమ్యకు డాక్టర్ లక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.