ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు
ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన రామగిరి మండల పేరూరు టు ఎంపీటీసీ సుధాకర్, పోలేపల్లి ఎంపీటిసి తిమ్మా నాయుడు ఆదివారం వెంకటాపురం నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను వారు శాలువాతో సత్కరించారు. గెలిచిన అభ్యర్థులకు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య