BREAKING
ఈ ఏడాది అత్యంత వేడెక్కిన నాలుగు సంవత్సరాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ఐరాస నివేదిక వెల్లడి ఈనెల 14 నుండి గ్రంథాలయ వారోత్సవాలు డాలర్‌పై బలపడిన బ్రిటిష్ పౌండ్ ప్రజలు ప్రభుత్వ కష్టాన్ని గుర్తించి ఆశీర్వదించారు- సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించారు..అనుచరుల గుండెల్లో నిలిచారు గ్లోబల్ లగ్జరీ యాచ్ మార్కెట్లో రాణిస్తున్న ట్యునీషియా బోట్‌బిల్డర్స్ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి... ఎంఎల్ఏ " కోండ్రు " విమానయాన ఇంధనంలో విప్లవం: డీజీసీఏ, నీతి ఆయోగ్, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సమన్వయం ముందస్తు ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యం * హాజరైన ఐసిడిఎస్ పిడి బాలామణి * దీపావళి టపాసుల ఉన్మాదంపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం: అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇల్లు, బాల్కనీ కేకేఆర్ సంస్థలో పెరిగిన అసెట్ సేల్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన. మాజీ ఎమ్మెల్యే కడు బండి నటుడిగా మారకముందు హోటల్‌లో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వలిచాను: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు నవంబర్ 13న అత్యధిక సంఖ్యలో అగ్నివీర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ఘన విజయంపై ఎమ్మెల్యే బీవీ హర్షం

ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన మాదాపురం నూతన ఎంపీటీసీ గంగాదేవి మురళి!!

Select Suryaa Now
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన మాదాపురం నూతన ఎంపీటీసీ గంగాదేవి మురళి!!

ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన మాదాపురం నూతన ఎంపీటీసీ గంగాదేవి మురళి!!

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన రామగిరి మండలం మాదాపురం   ఎంపీటీసీ గంగాదేవి మురళి!!   ఆదివారం వెంకటాపురం నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ  ను గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను వారు శాలువాతో  సత్కరించారు. గెలిచిన  అభ్యర్థి గంగాదేవి కు  ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ  అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు.

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య