BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

నిరుపేద విద్యార్థి వైద్య విద్యాబ్యాసానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం Rs.50,016/- ఆర్థిక సహాయం

Select Suryaa Now
నిరుపేద విద్యార్థి వైద్య విద్యాబ్యాసానికి  తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం Rs.50,016/- ఆర్థిక సహాయం

 సూర్య కరీంనగర్:కుమారి గుండ అనూశ్రీ, తండ్రి పేరు గుండ శ్రీహరి నిరుపేద పద్మశాలి చేనేత  కుటుంబానికి చెందినవారు.  అమ్మాయి నీట్ (NEET) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, సిద్దిపేట జిల్లాలోని Surabhi Institute of Medical Science  నందు ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించినది.  వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కళాశాల ఫీజు మరియు హాస్టల్ పీజు కట్టలేని పరిస్థితిలో ఉండి అమ్మాయి మెడికల్ సీటు చేజారిపోతుందోనని వైద్య విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయాన్ని అందించ గలరని  తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిందం శ్రీనివాస్ మరియు సభ్యులను కోరగా వెంటనే స్పందించి సంఘ సభ్యుల సహకారంతో విరాళాలు సేకరించి నిరుపేద విద్యార్ధిని గుండ అనూశ్రీ   వైద్య విద్యాభ్యాసనికి రూపాయలు 50,016 లు జిల్లా సంఘం అధ్యక్షులు చిందం శ్రీనివాస్, వంగ రవీందర్ ప్రధాన కారదర్శి, మిట్టపల్లి రాజేంద్ర ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్, దూస రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్, మంచికట్ల రవి ట్రెజరర్, గూడెల్లి లక్ష్మి నర్సయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ, గట్టు రమేష్, జాయింట్ సెక్రటరీ, దిడ్డి ప్రదీప్ ఆపీస్ సెక్రటరీ, అలువాల భీమేశ్వర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఆర్థిక సహాయం అందచేసినారు.