BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

Select Suryaa Now
సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

మునుగోడు,మేజర్ న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు సంబరాలను ఆదివారం మండలంలోని సింగారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన , గ్రామానికి చెందిన బుడిగ ధనలక్ష్మి శివలింగం ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా దీపాలు వెలిగించి శివలింగం కుటుంబీకులకు గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు. తాము నూతన ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రజా ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు, గ్రామ నాయకులకు శివలింగం కుటుంబీకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంభం ఆండాలు రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఉప్పునూతల వెంకటేశ్వర్లు,పంచాయితీ కార్యదర్శి కట్టా గీత, వార్డు సభ్యులు గుర్రాల సురేష్ , పిట్టల శ్రావణ్ కుమార్ , గుర్రాల సుమలత, ఉప్పునూతల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

కె ఇంద్రసేనారెడ్డి మేజర్ న్యూస్ మునుగోడు,నాల్గొండ జిల్లా