BREAKING
పేదింట వెలిగిన దీపావళి దీపాలు! యూట్యూబ్ స్టార్ నాగదుర్గ ఊరమాస్ తీన్‌మార్.. ‘ఇడుపు కైథం’ మూవీ క్రేజీ అప్‌డేట్! ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు పండగ పూట ఘట్టమనేని ఇంట సందడి.. అక్క బర్త్ డే వేడుకల్లో తళుక్కుమన్న సూపర్‌స్టార్! థియేటర్లలో మళ్లీ ‘దశావతారం’ సంచలనం.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్! నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. బిజినెస్‌మెన్‌తో గ్రాండ్ వెడ్డింగ్! జపాన్‌లో సూర్య 48 హంగామా.. దీపావళి తర్వాత మేజర్‌ షెడ్యూల్‌కు సర్వం సిద్ధం! దీపావళి సందడి..క్రాకర్స్ దుకాణాలతో కళకళ! నాగార్జున 100వ సినిమాలో పవర్‌ఫుల్ విలన్.. రూమర్స్‌కు చెక్ పెట్టిన మేకర్స్ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు

సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం

Select Suryaa Now
సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం

సూర్య- బిక్కనూర్ :మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి, మండలంలోని తిప్పాపూర్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ తిరుపారి భీమ్ రెడ్డి ఆదివారం 25 వేల ఒక వంద పదహారు రూపాయల నగదును,ఆలయ కమిటీ సభ్యులకు అందజేశాడు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసిన భీమ్ రెడ్డిని ఆలయ కమిటీ తరఫున శాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సూర్యకాంత్ రెడ్డి, తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సందుగారి రవీందర్ రెడ్డి సభ్యులు ఉన్నారు