BREAKING
దీపావళి వేళ వర్మ సంచలన ట్వీట్.. టపాసులు పేల్చడంపై రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు! ఆపదలో నేనున్నానంటూ అండగా నిలుస్తున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోలి లింగస్వామి రామాయణంలో మండోదరి పాత్రపై చందమామ కాజల్ అగర్వాల్ భావోద్వేగ పోస్ట్! బాలయ్య ‘దాదా’ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ ‘దాదా ధమాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్! సి సి గిరి ఎంపీటీసీగా అనిలమ్మ ఘన విజయం *పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు….మంత్రి పొంగులేటి * సోషల్ మీడియా అత్యంత క్రూరమైనది.. నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! కూసుమంచిలో మహేంద్రమ్మ ఇంట్లో దీపాలు వేడుకలు మా ఇంట్లో దీపాలు వేడుకలు ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు కోలీవుడ్‌లో అవకాశాల కోసం పారితోషికం తగ్గించుకున్న శ్రీలీల.. అసలు సీక్రెట్ అదేనా! వేమారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నాగార్జునకు సినిమా బాగా నచ్చింది.. ఎన్టీఆర్ ప్రశంసలు మాకు పెద్ద బూస్ట్: వెంకీ కుడుముల మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి - ప్రజా ప్రభుత్వ పాలనలో అపూర్వ సంబరాలు…మంత్రి పొంగులేటి* కందుకూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఓటీటీలో కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సంచలనం.. అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతున్న సినిమా!

దీపావళి సందడి..క్రాకర్స్ దుకాణాలతో కళకళ!

Select Suryaa Now
దీపావళి సందడి..క్రాకర్స్ దుకాణాలతో కళకళ!

నవాబుపేట సూర్య న్యూస్:మండల కేంద్రంలో దీపావళి పండుగ సందడి మొదలైంది.శివాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. వివిధ రకాల టపాసులు,రంగురంగుల బాణసంచా విక్రయానికి అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు.చిన్నారులు,యువత టపాసుల కొనుగోలుపై ఆసక్తి చూపుతుండగా,పండుగ వాతావరణం మండల కేంద్రంలో నెలకొంది.దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.