BREAKING
నా నటనపై శ్రీదేవి మొదట్లో సందేహించారు.. ముక్కు సర్జరీ తర్వాతే అమ్మలో ఆ ఆలోచనొచ్చింది: జాన్వీ కపూర్ *పిడుగురాళ్లలో బాణసంచా యాజమాన్యాల దోపిడీ - నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు?* *మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఉందన్న ప్రజల ఆరోపణ - పేదవాడి జేబుకు చిల్లు* *పిడుగురాళ్ల:* దీపావళి పండుగ వస్తే చాలు పేదవాడికి పండుగ కాదు, భారం. నరకాసుడిని చంపిన దీపావళిని మనం ఆనందంగా చేసుకుంటే, ఒక్క బాణసంచా కొనలేని స్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు బస్తర్‌లో మోదీ దీపావళి సంబరాలు: నక్సలిజం ఏరివేతతో అభివృద్ధికి కొత్త బాటలు 'రామాయణ' మూవీ లీక్డ్ వీడియోలపై మేకర్స్ ఫైర్.. క్రిమినల్ కేసులు, కోర్టు ఉల్లంఘన చర్యల హెచ్చరిక! కేఫ్ సెంటర్లలో .. సిగరెట్ ప్రియం ప్రియం దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్‌పై ఆంక్షలు.. ఆ నాలుగు పాటలపై నిషేధం! ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కేవలం గంట వ్యవధిలోనే ‘రామాయణ’ సాంగ్ నేర్చుకున్నా.. సింగర్ చిన్మయి ఆసక్తికర వ్యాఖ్యలు! ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.. 'రామాయణ' సెట్స్ నుంచి అన్‌సీన్ పిక్స్ లీక్.. రణ్‌బీర్ కపూర్‌పై స్టంట్ డబుల్ సంచలన వ్యాఖ్యలు! తమిళ చిత్రాల్లో నటించడంపై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినఎమ్మెల్యేమట్టా రాగమయి, రాష్ట్ర నాయకుల మట్టా దయానంద్ విజయ్ కుమార్* ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దీపావళి సందడి దీపావళి వేళ వర్మ సంచలన ట్వీట్.. టపాసులు పేల్చడంపై రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు!

కందుకూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
కందుకూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కందుకూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 


కందుకూరు న్యూస్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తల్లోజు వినోద్ చారి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలోనే నంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బుక్క పాండురంగా రెడ్డి, సాయిలు, మార్కెట్ కమిటీ సభ్యుడు పుష్ప సుదర్శన్, సర్పంచ్ మల్లేపల్లి బాలరాజు, కత్తుల వెంకటేష్, రూప్లా నాయక్, నర్సింహ, జంగీర్, నయీం, వినోద్ ముదిరాజ్, శివ, నవీన్, సుధాకర్ రెడ్డి, కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్