BREAKING
మండలంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నవాబుపేటలో ప్రారంభమైన వెంకటేశ్వర దాబా.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య నిశ్చితార్థం తర్వాత కాబోయే భార్యతో తొలి ఫోటో.. సాయి దుర్గా తేజ్ రొమాంటిక్ పోస్ట్ వైరల్! గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సాగరన్న ప్రత్యేక పర్యవేక్షణ 'రామాయణ'లో లక్ష్మణుడి పాత్రపై భార్య సర్గున్ మెహతా భావోద్వేగం.. రవి దూబే నటనకు ఫిదా! దీపావళి వేడుకల్లో ఆత్మీయ కలయిక.. హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కాల్వగడ్డ రాజ్‌కుమా కేటీఆర్, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్ బాక్సాఫీస్ వద్ద రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సునామీ.. మూడు రోజుల్లోనే రూ. 375 కోట్ల వసూళ్లు! వాల్మీకి సంఘం కమిటి హాలు నిర్మాణానికి ఎంపీ నిధులు బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. కేవలం రెండు రోజుల్లోనే 80 కోట్ల వసూళ్లు! నా నటనపై శ్రీదేవి మొదట్లో సందేహించారు.. ముక్కు సర్జరీ తర్వాతే అమ్మలో ఆ ఆలోచనొచ్చింది: జాన్వీ కపూర్ *పిడుగురాళ్లలో బాణసంచా యాజమాన్యాల దోపిడీ - నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు?* *మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఉందన్న ప్రజల ఆరోపణ - పేదవాడి జేబుకు చిల్లు* *పిడుగురాళ్ల:* దీపావళి పండుగ వస్తే చాలు పేదవాడికి పండుగ కాదు, భారం. నరకాసుడిని చంపిన దీపావళిని మనం ఆనందంగా చేసుకుంటే, ఒక్క బాణసంచా కొనలేని స్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు బస్తర్‌లో మోదీ దీపావళి సంబరాలు: నక్సలిజం ఏరివేతతో అభివృద్ధికి కొత్త బాటలు

ఆపదలో నేనున్నానంటూ అండగా నిలుస్తున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోలి లింగస్వామి

Select Suryaa Now
ఆపదలో నేనున్నానంటూ అండగా  నిలుస్తున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోలి లింగస్వామి

ఆపదలో నేనున్నానంటూ అండగా  నిలుస్తున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోలి లింగస్వామి

????మహేశ్వరం లింగయ్య అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత

మునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని ఇప్పర్తీ గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోలి లింగస్వామి ఆపదలో నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు.ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు  నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆపన్నులకు అండగా నిలిచి, ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇప్పర్తి గ్రామంలో జన్మించడం ఆ గ్రామ ప్రజలకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద ఎదురైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు గోలి లింగస్వామిదేనని గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన మహేశ్వరం లింగయ్య అకస్మాత్తుగా మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఆయన మహేశ్వరం లింగయ్య మృతి  పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లింగయ్య అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా ఆయన కుమారుడికి రూ.10,000 ఆర్థిక సహాయం ను అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగయ్య మృతి కుటుంబ సభ్యులకే కాకుండా గ్రామానికి కూడా తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం గోలి లింగస్వామితో పాటు పలువురు గ్రామ పెద్దలు, ప్రముఖులు లింగయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న గోలి లింగస్వామిపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

కె ఇంద్రసేనారెడ్డి,మేజర్ న్యూస్, మునుగోడు, నల్గొండ జిల్లా.