కె.కె రాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన 6, వ వార్డు, 7 వార్డు కార్పొరేటర్ లు, పోతిన హనుమంతరావు, పోతిన జాహ్నవి
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన పోతిన హనుమంతు 7 వ వార్డు కార్పొరేటర్ గా ఎన్నికైన కుమారి పోతిన జాహ్నవి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతిన మూర్తి, పోతిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.