BREAKING
నిన్న మరణం.. నేడు విజయం..! రామాయణ' మూవీపై దర్శకుడు శంకర్ ప్రశంసలు: రావణుడిగా యష్ నటన అద్భుతమంటూ కామెంట్స్ మనిషి జీవితాన్ని మార్చేది పుస్తక పఠనమే-వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య-హనుమకొండ లో ఘనంగా నవచేతన పుస్తక ప్రదర్శన ప్రారంభం మాతృభూమి' లాంటి దేశభక్తి సినిమాలో 'తేరి సెక్సీ బ్యూటీ' పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్: సల్మాన్ ఖాన్ సమాధానం వేరుశనగ సబ్సిడీ అక్రమాలపై విచారణ జరపాలి మై హూ నా' పాటలకు శ్రేయా ఘోషాల్‌ను వద్దన్నారు: పరిశ్రమ ప్రతిఘటనపై ఫరా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో భారీగా అక్రమ డిఫెన్స్ మద్యం స్వాధీనం: మాజీ సైనికులపై కేసు మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి జాన్ కుసాక్ సైకలాజికల్ హర్రర్ ఫిల్మ్ '1408' సీక్వెల్‌లో నటాలియా డయ్యర్, ఎలిజా వుడ్ వైల్డ్ హార్స్ నైన్' లో పురుషుల సంబంధాలు, స్నేహం పరిమితులపై జాన్ మాల్కోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు జేమ్స్ బాండ్ 007 రేసులో రాబర్ట్ ప్యాటిన్సన్, నికోలస్ హౌల్ట్: తదుపరి ఏజెంట్‌గా ఎవరు నిలవనున్నారు? DLS పద్ధతిలో భారత్ విజయం.. 2-0 ఆధిక్యంలో గిల్ సేన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ లలిత కళాపరిషత్ సమీపంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. ప్రజల విజ్ఞప్తికి తక్షణ స్పందన.. కాలువల శుభ్రత పనులు చేపట్టిన 21వ డివిజన్ కార్పొరేటర్ నర్రావుల వెంకట సాయి భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు అరెస్ట్-నిందితులను రిమాండ్ కు తరలింపు-24 గంటల్లో కేసును చేదించిన భూపాలపల్లి పోలీసులు

జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు

Select Suryaa Now
జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు

సంగారెడ్డి, : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు ప్రసరించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని, టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ దీపావళి ప్రతి ఇంటా సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నింపాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు.