BREAKING
కేంద్రమంత్రి అమిత్‌ షా ఆధారాలు చూపాలిః కాంగ్రెస్‌ నేత ఖాలిద్ సైఫుల్లా సరికొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి ఈ20 పెట్రోల్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది బడుగుల గొంతుకగా పనిచేస్తా -​తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ భగవద్గీత ప్రేరణతో రాజకీయాల్లోకి.. భారత్ రసాయన, పెట్రోకెమికల్ రంగంలో భారీ వృద్ధి సర్టిఫికెట్లు ఇప్పించండి ముఖ్యమంత్రి గారూ.విద్యార్థుల ప్రదర్శనలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయవద్దు -ఎన్ఎస్ యూఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్ గౌడ్ కౌంటింగ్ సరళని పరిశీలించిన ఎస్పీ.. విక్రాంత్ పాటిల్ ఇండియన్ కాన్సులేట్ కమ్యూనిటీ రన్‌కు నేతృత్వం వహించిన యూఏఈ మంత్రి భారీగా దేశీదారు మద్యం పట్టివేత నగరి నియోజకవర్గంలో టీడీపీ హవా దీపావళి వేళ తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం.. సొంతింటి భరోసాః మంత్రి సీతక్క చిన్న కందుకూరు ఎంపీటీసీ స్థానం జనసేన కైవసం

నిన్న మరణం.. నేడు విజయం..!

Select Suryaa Now
నిన్న మరణం.. నేడు విజయం..!

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతనగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య 350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే, విజయం సాధించిన మరుసటి రోజే ఆమె తీవ్ర గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.

గెలిచిన ఉత్సాహంతో ఊరంతా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దారుణం జరగడంతో దుమంతనగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పార్టీ వర్గాలు మరియు గ్రామస్థులు ఆమె అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు.