చిన్న కందుకూరు ఎంపీటీసీ స్థానం జనసేన కైవసం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;మండలంలోని చిన్న కందుకూరు ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. శనివారం మండలంలో జరిగిన 10ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించడం జరిగింది.గున్నాల. ఉదయశ్రీ వైఫ్ ఆఫ్ ఇరిగెల భరత్ కుమార్ రెడ్డి (జనసేన) పాత కందుకూరు ఎంపీటీసీ గా విజయం సాధించారు. జనసేన విజయం సాధించడం పై జనసైనికులు హర్ష వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ ముందుకెళ్లాలంటే ఇరిగల రాంపుల్లారెడ్డి సోదరులతోనే సాధ్యమని జన సైనికులు అన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా