BREAKING
కేంద్రమంత్రి అమిత్‌ షా ఆధారాలు చూపాలిః కాంగ్రెస్‌ నేత ఖాలిద్ సైఫుల్లా సరికొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి ఈ20 పెట్రోల్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది బడుగుల గొంతుకగా పనిచేస్తా -​తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ భగవద్గీత ప్రేరణతో రాజకీయాల్లోకి.. భారత్ రసాయన, పెట్రోకెమికల్ రంగంలో భారీ వృద్ధి సర్టిఫికెట్లు ఇప్పించండి ముఖ్యమంత్రి గారూ.విద్యార్థుల ప్రదర్శనలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయవద్దు -ఎన్ఎస్ యూఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్ గౌడ్ కౌంటింగ్ సరళని పరిశీలించిన ఎస్పీ.. విక్రాంత్ పాటిల్ ఇండియన్ కాన్సులేట్ కమ్యూనిటీ రన్‌కు నేతృత్వం వహించిన యూఏఈ మంత్రి భారీగా దేశీదారు మద్యం పట్టివేత నగరి నియోజకవర్గంలో టీడీపీ హవా దీపావళి వేళ తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం.. సొంతింటి భరోసాః మంత్రి సీతక్క చిన్న కందుకూరు ఎంపీటీసీ స్థానం జనసేన కైవసం

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

Select Suryaa Now
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

నవాబుపేట సూర్య న్యూస్:మండల కేంద్రంలోని యన్మనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో యువత లక్ష్య సాధన,మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని,విద్యార్థులు మాదకద్రవ్యాలు,చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లుగా 2047నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.విద్య,వైద్యం,ఆర్థిక స్వావలంబన,మహిళా సాధికారత వంటి రంగాల్లో దేశం ప్రగతి సాధించేందుకు యువత కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ చారి,జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు బుడ్డోళ్ల అంజనేయులు,మండల బీజేవైఎం అధ్యక్షుడు నరేష్,శివాజీ,జిల్లా కార్యవర్గ సభ్యుడు యాదయ్య,బీజేవైఎం నాయకులు,బీజేపీ కార్యకర్తలు,ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.