BREAKING
బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్టార్ నటుల ప్రాజెక్ట్ ఎగ్జిట్స్: వార్తల్లో నిలిచిన ప్రముఖుల జాబితా! మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం హాలీవుడ్‌లో కాపీ రైట్స్ వివాదం: 'ది పిట్'పై లీగల్ పోరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం

30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు

Select Suryaa Now
30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే  అభినందనలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 30వ డివిజన్ నుంచి ఘన విజయం సాధించిన జనసేన పార్టీ అభ్యర్థి నూనె రుషి యాదవ్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు.  ఈ సందర్భంగా నూనె రుషి యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు రూరల్‌లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గుర్తుగా ఎమ్మెల్యేకు గదను బహూకరించి ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.