BREAKING
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన!

“విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం

Select Suryaa Now
“విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించిన “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఎస్‌ఎన్‌జే గ్రూప్ చైర్మన్ జయమురుగన్ రూ.10 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ దాతకు కృతజ్ఞతలు తెలుపుతూ, పేద విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. విరాళాలు అందించదలచిన వారు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మిని లేదా dbcweo.nlr.18@gmail.com, cpo_nlr@yahoo.co.in ఈ-మెయిల్ చిరునామాలను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యాక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శంకరయ్య, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసులు నాయుడు, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.