BREAKING
కలెక్టరేట్ లో కనీస అవసరాలకు నీటి కరువు చెన్నై వివాహ వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష: వైఎస్ జగన్‌తో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం! బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్టార్ నటుల ప్రాజెక్ట్ ఎగ్జిట్స్: వార్తల్లో నిలిచిన ప్రముఖుల జాబితా! మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం హాలీవుడ్‌లో కాపీ రైట్స్ వివాదం: 'ది పిట్'పై లీగల్ పోరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్

నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు

Select Suryaa Now
నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులు, సాగించిన పోరాటంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. తనను వ్యతిరేకించే శక్తులన్నీ మదన్‌కు వ్యతిరేకంగా పనిచేసినా, ఒంటరిగా పోరాడి అద్భుత విజయాన్ని సాధించారని కొనియాడారు.  ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. మదన్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు బెంగళూరు నుంచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తీసుకొచ్చి, ఒక్కో ఓటుకు రూ.2 వేల చొప్పున విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకమై మదన్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయని పేర్కొన్నారు.  అయినప్పటికీ ఎవరిపైనా ఆధారపడకుండా, ఒంటిచేత్తో అన్ని సవాళ్లను ఎదుర్కొని నూకరాజు మదన్ కుమార్ రెడ్డి 1,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అభినందనీయమని కోటంరెడ్డి అన్నారు. మదన్ పట్టుదల, పోరాట పటిమను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.