BREAKING
ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్! పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని కోటంరెడ్డి సంచలన నిర్ణయం! కలెక్టరేట్ లో కనీస అవసరాలకు నీటి కరువు చెన్నై వివాహ వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష: వైఎస్ జగన్‌తో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం! బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్టార్ నటుల ప్రాజెక్ట్ ఎగ్జిట్స్: వార్తల్లో నిలిచిన ప్రముఖుల జాబితా! మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం హాలీవుడ్‌లో కాపీ రైట్స్ వివాదం: 'ది పిట్'పై లీగల్ పోరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు

బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్

Select Suryaa Now
బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నగర మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికలో తన విజయానికి సహకరించిన సురేష్ రెడ్డికి రూప్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.