BREAKING
ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ. ముగిసిన నిషేధ కాలం: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు క్రిస్ లిన్ రీఎంట్రీ! ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్! పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని కోటంరెడ్డి సంచలన నిర్ణయం! కలెక్టరేట్ లో కనీస అవసరాలకు నీటి కరువు చెన్నై వివాహ వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష: వైఎస్ జగన్‌తో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం! బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్టార్ నటుల ప్రాజెక్ట్ ఎగ్జిట్స్: వార్తల్లో నిలిచిన ప్రముఖుల జాబితా! మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం హాలీవుడ్‌లో కాపీ రైట్స్ వివాదం: 'ది పిట్'పై లీగల్ పోరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ

నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు

Select Suryaa Now
నేరేడుచర్ల నాయీ  బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో   ఘనంగా ధన్వంతరి  జయంతి వేడుకలు

నేరేడుచర్ల నాయీ  బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో       ఘనంగా ధన్వంతరి  జయంతి వేడుకలు

నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్ల పట్టణంలో              నాయీ బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ధన్వంతరి  జయంతి ని ఘనంగా నిర్వహించారు అనంతరం పండ్లు పలహారం పంపిణీ చేశారు మరియు నాయి బ్రాహ్మణులు నాయకులు మాట్లాడుతూ
నాయి బ్రాహ్మణ కులదేవత ధన్వంతరి  నాయి బ్రాహ్మణ యొక్క భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేదిక   వైద్యాన్ని పరిచయం చేసి వైద్య నారాయణ గా భారత దేశ ప్రజలు ఆయుర్వేదిక అందించారు  పేరు పొందిని  నాయి బ్రాహ్మణుడు మొదటి సర్జన్ గా పేరు పొందినాడు  ఆధునిక యుగంలో ప్రజల యొక్క ఆరోగ్యానికి  ఆధునిక యుగంలో ఇప్పుడున్న వైద్య విధానానికి ముందుటనే నాయి బ్రాహ్మణులు ఆయుర్వేదికం గా మూలపురుషులుగా భారతదేశానికి వైద్యాన్ని అందించారు ధన్వంతరి ప్రాముఖ్యత గురించి వివరించారు  ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు  కాపర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జంపాల శ్రవణ్, ఉపాధ్యక్షుడు రసమల్ల కృష్ణ గౌరవ అధ్యక్షులు మెగరాల సత్యనారాయణ, పయ్యావుల వెంకన్న, ఉపాధ్యక్షుడు తిరుమలగిరి నాగయ్య , నియోజకవర్గ యూత్ లీడర్ మిడిసిన మెట్ల సతీష్, సమ్మెట వెంకన్న, రాంప్రసాద్, కార్తీక్,  వెంకన్న  ఉపేందర్ ,వెంకన్న కృష్ణ  వీరబాబు మోగరాలఉదయ్,  నాగయ్య  వెంకన్న.          మిడిసిన మెట్ల నాగరాజు నరేష్ ,రాజేష్,తదితరులు పాల్గొన్నారు