BREAKING
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన!

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!*

Select Suryaa Now
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!*

సూర్యఅశ్వారావుపేట,అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ *దేవ్ సింగ్* ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాలు,ఓటిపి,మోసాలు,యూపీఐ మోసాలు, నకిలీ లింకులు, సోషల్ మీడియా మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.ఓటిపి, యూపీఐ మోసాలపై ప్రజలకు కౌన్సెలింగ్.. మోసపోతే వెంటనే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఎవరితోనూ ఓటిపి, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు పంచుకోవద్దని, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే *1930 హెల్ప్‌లైన్* నంబర్‌కు లేదా *www.cybercrime.gov.in* ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ దేవ్ సింగ్ ప్రజలకు సూచించారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట