BREAKING
చెన్నై వివాహ వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష: వైఎస్ జగన్‌తో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం! బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్టార్ నటుల ప్రాజెక్ట్ ఎగ్జిట్స్: వార్తల్లో నిలిచిన ప్రముఖుల జాబితా! మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం హాలీవుడ్‌లో కాపీ రైట్స్ వివాదం: 'ది పిట్'పై లీగల్ పోరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు

మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్

Select Suryaa Now
మంత్రిని  కలిసిన  మేయర్ రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు: నెల్లూరు నగర మేయర్‌గా ఘన విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరు మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్‌కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.