BREAKING
ముగిసిన నిషేధ కాలం: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు క్రిస్ లిన్ రీఎంట్రీ! ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్! పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని కోటంరెడ్డి సంచలన నిర్ణయం! కలెక్టరేట్ లో కనీస అవసరాలకు నీటి కరువు చెన్నై వివాహ వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష: వైఎస్ జగన్‌తో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం! బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్టార్ నటుల ప్రాజెక్ట్ ఎగ్జిట్స్: వార్తల్లో నిలిచిన ప్రముఖుల జాబితా! మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం హాలీవుడ్‌లో కాపీ రైట్స్ వివాదం: 'ది పిట్'పై లీగల్ పోరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్

దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ

Select Suryaa Now
దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  జిల్లాలో నిన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులను మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)కు వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.