BREAKING
ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా భారీ నిధులు గేమింగ్ రంగంలోకి సూపర్‌స్టార్ మహేశ్ బాబు గ్రాండ్ ఎంట్రీ.. 2028లో భారీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌తో ప్రేక్షకుల ముందుకు! విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ రాయికోడ్ జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం దీపావళి కానుకగా 'మూకుతి అమ్మన్ 2' విడుదల.. చెన్నై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నటి నయనతార! పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం ఖజానా ఖాళీ.. పంచాయతీల్లో పాలన కుదేలు! అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ కృష్ణ ప్రత్యేక చొరవ అవోపా శాశ్వత నిధి కింద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ చొరవతో గ్రామస్తులకు ఊరట బీఎస్పీ సీనియర్ నాయకుడు నర్సింలు మృతి మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ * ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్

పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం!

Select Suryaa Now
పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం!

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) చైర్మన్ అభ్యర్థిని సి. రాజ్యలక్ష్మి అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం 15 టేబుళ్ల పరిధిలో జరిగిన ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆమె తన సమీప వైసిపి (YCP) అభ్యర్థిపై 3475 ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు.

ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30,987 ఓట్లు పోల్ కాగా, అందులో టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మికి అత్యధికంగా 16,728 ఓట్లు లభించాయి. వైసిపి అభ్యర్థికి 13,253 ఓట్లు, కాంగ్రెస్ (INC) అభ్యర్థికి 226 ఓట్లు వచ్చాయి. కాగా, నోటా (Nota) కు 141 ఓట్లు పడగా, 639 ఓట్లు చెల్లకుండా (Invalid) పోయాయి.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జి సూర్య దినపత్రిక రిపోర్టర్ పెద్దపంజాణి