BREAKING
ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల! ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ యెమెన్‌లోని తైజ్ నగరంలో 13 వేల మందికి పైగా గర్భిణుల ప్రాణాలకు ముప్పు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎలినినో ప్రభావంపై రైతులకు అవగాహన ఉక్రెయిన్‌కు అదనపు సాయం అందిస్తామన్న జర్మనీ ఛాన్సలర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్‌ఫేక్స్ వాడుకపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన నటి రూపాలి గంగూలీ.. తన ఫోటోలు, గుర్తింపు దుర్వినియోగంపై సీరియస్! బియ్యం వ్యాపార దుకాణాల్లో తనిఖీలు  రెండు కేసులు నమోదు త్వరలోనే అమెరికా - కెనాడా మధ్య డీల్ కుదిరే అవకాశం: డొనాల్డ్ ట్రంప్ విజయం చేకూర్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు - డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా టేక్రియాల్ చెరువులో నిమజ్జన వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆదేశం 61వ డివిజన్‌లో ఆనం రంగ మయూరి రెడ్డి ఘన విజయం!

పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం

Select Suryaa Now
పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం

పటాన్‌చెరు;మండల ప్రజా పరిషత్ పటాన్‌చెరు ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో షట్టర్ నంబర్ 22కు ఈ నెల 6న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఎంపీడీవో యాదగిరి తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించనున్నట్లు వెల్లడించారు.వేలంపాటలో పాల్గొనదలచిన ఆసక్తిగల వ్యక్తులు ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు 5వ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు. వేలంపాటలో పాల్గొనే వారు నిర్ణీత నియమ నిబంధనలు, డిపాజిట్ వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.