BREAKING
30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం

ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు

Select Suryaa Now
ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం అత్యంత కోలాహలంగా సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం చైర్పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం  సాధించారు. 12 మంది తెలుగుదేశం అభ్యర్థులు ఒకరు బీజేపీ, ఇద్దరు జనసేన అభ్యర్థులు కూడా విజయం సాధించారు. దాంతో చైర్ పర్సన్ బొమ్మిరెడ్డి షకీలా స్వగృహం వద్ద, కూటమి కార్యాలయం రవితేజ కళ్యాణమండపం వద్ద నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా విజయం సాధించిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, ఆమె తనయుడు యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డిలను టిడిపి నాయకులు కార్యకర్తలు గజమాలతో, పుష్పగుచ్చాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులు కూడా తమ శ్రేణులతో సంబరాలు జరుపుకున్నారు.