BREAKING
వర్షం అడ్డొచ్చినా.. ప్రచారంలో వెనకడుగు లేదు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గిరిజాల బాబు దంపతుల పాదయాత్ర పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే. జిల్లా సాయికి 40 మంది ఎంపిక పండుటాకులు కథ వృద్ధాప్యంలోనూ వసంతం రష్మిక మందన్నను వైల్డ్ అంటూ విజయ్ దేవరకొండ ప్రశంసలు: గాయాలపాలైనా కష్టపడిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షపు నీటిలో మునిగిన హైస్కూల్.. రంగంలోకి దిగిన ఎంపిడిఓ.. మమత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే బండారు షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి అనిరుధ్ తప్పుకోవడం అప్పుడే జరిగిందా.. ఎడ్ షీరన్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అసలు నిజం! ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు.. 23వార్డుల విజేతలు వీరే.. దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త *నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా? ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్ 105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. గెలుపే లక్ష్యంగా జడ్పిటిసి అభ్యర్థి శ్రీధర్ విస్తృత ప్రచారం మహిళలు, యువత ప్రచారంలో పాల్గొని మద్దతు

డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ

Select Suryaa Now
డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ

నారాయణఖేడ్ బాధ్యతలు కలిగిన ప్రతి కుటుంబ పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నారాయణఖేడ్ బ్రాంచ్ వారు నిర్వహించిన బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవిత బీమా పొందడమే కాకుండా, వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ సీట్ బెల్ట్ లు తప్పనిసరిగా ధరించాలని, ప్రయాణాల సమయంలో పోలీసు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణంతో తమతో పాటు తమ కుటుంబ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 1. మంగలి సాయిలు కుమారుడు సంతోష్ కి  5,01,412/-
చేన్న సంతోష్ భార్య చిన్న జనాభాయి కి 3,18,375/-
వీరన్న భార్య చంద్రకళకి 5,06,818/- మిరపకాయల యేసు భార్య లలిత కి 4,10,319/-  మెతరి సయమ్మ కూతురు మెతరి సుమలత కి 9,18,750/-
మొత్తం 5 చెక్కులు  26,55,674/- రూపాయల విలువ గల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జోనల్ హెడ్ (సీనియర్ డి.జి. ఎం)  నరేందర్, ఏ.జీ.ఎం. విజయ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ పూర్ణ చందర్ డెవలప్మెంట్ ఆఫీసర్లు మాజీ జెడ్పిటిసి రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, ఏ శ్రీనివాస్ రెడ్డి, ర్యాకల గోపాల్, జి.యాదయ్య, సిద్దరామ్,  సర్పంచ్ రాయిపల్లి సురేందర్, శ్రీనివాస్ పాటిల్, చిట్టి భూమేష్, సందీప్, సిందోల్ దశరథ్, సాంబయ్య  రమేష్ సంస్థ ఉద్యోగులు బి అశోక్, బాలాజీ, సిద్ధప్ప, మల్లేశం, శ్రీనివాస్,బి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.