BREAKING
యానిమేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు

ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు.. 23వార్డుల విజేతలు వీరే..

Select Suryaa Now
ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు..  23వార్డుల విజేతలు వీరే..

ముమ్మిడివరం   మేజర్ న్యూస్    నగర పంచాయతీ ఎన్నికలఫలితల్లో 23వార్డులకు సభందించి టీడీపీ15వైసీపీ 5 జనసేన3వార్డులలొఅభ్యర్థులు విజయం సాధించారు వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు పలు వార్డుల్లో విజయకేతనం ఎగురవేయగా, వైసీపీ అభ్యర్థులు కూడా కొన్ని వార్డుల్లో గెలుపొందారు.
ముఖ్యంగా 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల విశ్వేశ్వరరావు 451 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక 17వ వార్డులో వైసీపీ అభ్యర్థి కేవలం 7 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందడం విశేషం.
మొత్తం 23 వార్డుల ఫలితాలను పరిశీలిస్తే.. టీడీపీ 15 వార్డుల్లో, జనసేన 3 వార్డుల్లో, వైసీపీ 5 వార్డుల్లో విజయం సాధించినట్లు వెల్లడవుతోంది.
ముమ్మిడివరం నగర పంచాయతీలో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు