BREAKING
బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం*

Select Suryaa Now
ప్రతి నీటి బొట్టూ అమృతమే!*  *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం*

 

*చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:* నీటిని పొదుపు చేయాలి.. భవిష్యత్తు తరాలకు జలవనరులను అందించాలనే నినాదంతో గ్రీన్‌ గ్రోవ్‌ పాఠశాల విద్యార్థులు చౌటుప్పల్‌ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి నీటి ఆవశ్యకతను వివరించారు. ప్రతి నీటి బొట్టు విలువైనదని, వృథాను అరికట్టి అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే పొదుపు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసు సిబ్బందికి సైతం నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను గుర్తించి విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు, పోలీసు అధికారులు అభినందించారు.కార్యక్రమంలో గ్రీన్‌ గ్రోవ్‌ విద్యాసంస్థల చైర్‌పర్సన్‌ బండి వీణ అనిల్‌రెడ్డి, డైరెక్టర్‌ సాదిపల్లి లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.