BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష

Select Suryaa Now
సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం  -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 2027-28 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో 6వ, 9వ తరగతుల ప్రవేశాలకు నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తూ, డిసెంబర్ రెండో తేదీ వరకు గడువు పొడిగించినట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వం విద్యాసంస్థల అధినేత డా.ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 1 2015 నుంచి మార్చి 31 2017 మధ్య జన్మించిన విద్యార్థులు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు  ఏప్రిల్ 1 2012 నుంచి మార్చి 31 2014 మధ్య జన్మించిన విద్యార్థిని విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 2 2026 లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. 2027 జనవరి 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రవేశ పరీక్ష విధానం, సిలబస్‌, నమూనా ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులు, ప్రత్యేక శిక్షణ, ఇతర పూర్తి వివరాల కోసం వరదరాజనగర్‌లో ఉన్న విశ్వం సైనిక్‌&నవోదయ పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాన్ని లేదా 8688888802, 9399976999 నంబర్లు సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్