BREAKING
విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ... విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన స్మార్ట్ వాచ్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుందా: హార్ట్ రేట్ నుంచి నిద్ర వరకు అసలు నిజాలు ఇవే డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ ఆమె విజయం.. భారతదేశం గర్వించే విజయం..: భారత్‌కు తొలి పతకం సాధించిన ధినిధి దేశింగు. సురక్షిత ప్రాంతానికి అంగన్వాడీ పిల్లలు! తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేత నలగాటి ప్రసన్న రాజు

33పోస్టల్ బ్యాలెట్లు స్వీకరణ

Select Suryaa Now
33పోస్టల్ బ్యాలెట్లు స్వీకరణ

ఇరగవరం సూర్య న్యూస్:ఇరగవరం మండలంలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 3తేదీన మొత్తం 33 పోస్టల్ బ్యాలెట్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాసు,తహసీల్దార్ ఎం.సుందర రాజు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ నజీరుల్లాలు సంయుక్తంగా వెల్లడించారు. అనంతరం మండలంలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు,ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు చేసినట్లు చెప్పారు.

రిపోర్టర్:దాయం దొరబాబు,ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా