BREAKING
పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ...

Select Suryaa Now
డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ...

 

డుంబ్రిగుడ, నవంబర్,3 మేజర్ న్యూస్:

కూటమి శ్రేణుల భారీ ర్యాలీతో మండల కేంద్రంలో సందడి నెలకొంది. అరుకు నుంచి జాతీయ రహదారి మీదుగా డుంబ్రిగుడ వరకు 8కిలోమీటర్ల  వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 500 వాహనాలతో కిక్కిరిసిపోయింది చాపరాయి జలవిహారి నుంచి మండల కేంద్రం మీదుగా ఏకలవ్య గురుకుల విద్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జీసీసీ చైర్మన్  శ్రావణ్ కుమార్, పరిశీలకులు నాగజగదీశ్వరరావుతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి విస్త్రత ప్రచారాన్ని నిర్వహించారు ఏకలవ్య గురుకుల పాఠశాలకు సమీపంలోని మైదాన ప్రాంగణం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ ఐక్యతను కాపాడుతూ, కూటమి విజయమే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే తథ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కనీస  వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, జనసేన ఇన్ఛార్జి చిరంజీవి, నాయకులు చినగెన్ను తదితరులు పాల్గొన్నారు.