BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ

Select Suryaa Now
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత  విజయోత్సవ ర్యాలీ

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత  విజయోత్సవ ర్యాలీ

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :- నవంబర్ 3:

ఈరోజు వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత (శ్రీరామ్) విజయోత్సవ ర్యాలీ పట్టణంలో ఘనంగా జరిగింది.

ర్యాలీ S.G.S కాలేజీ వద్ద నుంచి ప్రారంభమై విజయవాడ రోడ్డు మీదుగా కమలా సెంటర్ వరకు సాగింది. అక్కడి నుంచి బస్టాండ్ మీదుగా బంగారుకొట్ల సెంటర్ కి చేరుకుని, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) నివాసం వద్ద ముగిసింది.

ఈ ర్యాలీలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు , యువనాయకులు శ్రీరామ్ ధనుంజయ (చినబాబు) శ్రీరామ్ సాయి ప్రసాద్  సహా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

దారి పొడవునా పట్టణ ప్రజలు పూలవర్షం కురిపిస్తూ, బాణసంచా కాలుస్తూ నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీమతి వినీత  మాట్లాడుతూ తనను గెలిపించిన పట్టణ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో జగ్గయ్యపేట అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా