BREAKING
సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన

105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ

Select Suryaa Now
105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ

అంబాజీపేట మేజర్ న్యూస్ :అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్. లక్ష్మీబాయి పర్యవేక్షణలో పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియ నిర్వహించారు.మంగళవారం సాయంత్రం వరకు 105 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు ఎంపీడీఓ బి.మమత, పరిపాలనాధికారి ఏపీఎల్. నరశింహం తెలిపారు. ఈ కార్యక్రమం డిప్యూటీ ఎంపీడీఓలు కే. శ్రీనివాస్, ఎండి అబ్బాస్ అలీ పర్యవేక్షణలో కొనసాగింది.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామని అధికారులు పేర్కొన్నారు.