BREAKING
యానిమేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు

గెలుపే లక్ష్యంగా జడ్పిటిసి అభ్యర్థి శ్రీధర్ విస్తృత ప్రచారం మహిళలు, యువత ప్రచారంలో పాల్గొని మద్దతు

Select Suryaa Now
గెలుపే లక్ష్యంగా జడ్పిటిసి అభ్యర్థి  శ్రీధర్ విస్తృత ప్రచారం మహిళలు, యువత ప్రచారంలో పాల్గొని మద్దతు

ఆత్రేయపురం మేజర్ న్యూస్  మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసే సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్‌కు మద్దతుగా మహిళలు, యువకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు పేరవరం, మెర్లపాలెం, వద్దిపర్రు తదితర గ్రామాల్లో శ్రీధర్ అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
నమ్మకానికి, మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కప్పల శ్రీధర్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కనుమూరు శ్రీనివాసరాజు రాయి వెంకటేశ్వరరావు బెజవాడ సతీష్ గోగుల్ కిషోర్ బోనం సాయిబాబు ఎంపిటిసి అభ్యర్థి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు