BREAKING
తుఫాన్ బీభత్సం.. కుప్పకూలిన రిటైనింగ్ వాల్! మూడు ఇళ్లకు నష్టం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్షం అడ్డొచ్చినా.. ప్రచారంలో వెనకడుగు లేదు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గిరిజాల బాబు దంపతుల పాదయాత్ర పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే. జిల్లా సాయికి 40 మంది ఎంపిక పండుటాకులు కథ వృద్ధాప్యంలోనూ వసంతం రష్మిక మందన్నను వైల్డ్ అంటూ విజయ్ దేవరకొండ ప్రశంసలు: గాయాలపాలైనా కష్టపడిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షపు నీటిలో మునిగిన హైస్కూల్.. రంగంలోకి దిగిన ఎంపిడిఓ.. మమత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే బండారు షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి అనిరుధ్ తప్పుకోవడం అప్పుడే జరిగిందా.. ఎడ్ షీరన్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అసలు నిజం! ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు.. 23వార్డుల విజేతలు వీరే.. దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త *నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా? ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్ 105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.

పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం

Select Suryaa Now
పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం

పాలకొండ, సూర్య :  పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి పల్ల విజయనిర్మల ఘన విజయం సాధించారు.ఓట్ల లెక్కింపు పూర్తికాగా జనసేన పార్టీ అభ్యర్థికి 10,859 ఓట్లు లభించాయి వైఎస్సార్సీపీ అభ్యర్థిపాలవలస ఇందుమతి కి 4,230 ఓట్లు నమోదయ్యాయి దీంతో జనసేన అభ్యర్థి 6,629 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు
పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 16,344 ఓట్లు నమోదయ్యాయి వీటిలో జనసేన పార్టీకి 10,859 ఓట్లు, వైఎస్సార్సీపీకి 4,230 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి భాసూరు శ్రీదేవి 459 ఓట్లు లభించాయి మరో 677 ఓట్లు చెల్లనివిగా నమోదుకాగా, 119 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈమె గతం లో నగర పంచాయతీ చైర్ పర్సన్ గా పని చేశారు.