BREAKING
పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం

61వ డివిజన్‌లో ఆనం రంగ మయూరి రెడ్డి ఘన విజయం!

Select Suryaa Now
61వ డివిజన్‌లో ఆనం రంగ మయూరి రెడ్డి ఘన విజయం!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 61వ డివిజన్ నుంచి ఆనం రంగ మయూరి రెడ్డి 2,371 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎన్నికల బరిలో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్ల ఆదరణతో విజయాన్ని అందుకున్న ఆమెకు అనుచరులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.  విజయం అనంతరం ఆనం రంగ మయూరి రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి తన విజయాన్ని తెలియజేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు.  డివిజన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆనం రంగ మయూరి రెడ్డి తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో సాధించిన ఈ విజయాన్ని డివిజన్ అభివృద్ధికి అంకితం చేస్తానని పేర్కొన్నారు.