BREAKING
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన..కరెన్సీలు మరియు టెక్నికల్ గ్రాఫిక్స్ విశ్లేషణ అక్రమ బోరు తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చర్యలు 22వ రోజుకు చేరుకున్న ఆరోగ్య మిషను కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె బీఎన్‌పీ పారిబాస్‌లో భారీ మార్పులు మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోకో దిగుబడిలో కోలుకుంటామన్న ఘనా రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల! ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ

ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

రేణిగుంట:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేణిగుంట మండలం వెంకటాపురం,అనాసంపల్లి, అనాసంపల్లి అల్లిమిట్ట,తిమ్మయ్య గుంట, పాత రేణిగుంట,అంకమ్మ నాయుడు మిట్టలో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి గంగారి సుజాత, ఎంపీటీసీ సభ్యులు నాగరాజ్, హేమలత, దిలీపులను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఒక మంచి మనసున్న నాయకుడు,ఎవరు ఏ సమస్య చెప్పిన ఆయన సమస్యల భావించి ప్రజల పక్షాన నిలిచే రమేష్ సతీమణి గంగారి సుజాత ని జడ్పిటిసి అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా ఉన్నారని కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. గడపగడపలో ప్రజలు ఎన్నో సమస్యలు తెలుపుతున్నారని వాళ్ళ బాధను అన్నింటిని ఓటు రూపంలో చూపించబోతున్నారు అన్నారు.జడ్పిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీను యాదవ్, పురుషోత్తం,జనార్దన్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, బాలాజీ, రాజా, మునిశేఖర్ రెడ్డి, నవీన్, మోహన్ రెడ్డి, నాగరాజు, వేలు, ఖాదర్ వల్లి, వెంకటరామయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు