BREAKING
రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం..

సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్

Select Suryaa Now
సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన  ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్
సూర్య ఎల్లారెడ్డి ;ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని గాంధారి మండలం లోనీ సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను మంగళవారం ఎల్లారెడ్డి ఆర్.డి.ఓ రోడ్డ ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల తీరును, క్షేత్ర కొలతలను, ఎఫ్.ఎం.బి స్కెచ్ లను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి భూ సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే పనులను ఎటువంటి పొరపాట్లు లేకుండా 100% కచ్చితత్వంతో నిర్వహించాలని, పనుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని తహశీల్దార్, గాంధారి  సర్వే బృందానికి ఆదేశాలు జారీ చేశారు.నిర్ణీత గడువులోగా రీ-సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సర్వే బృందం, రెవెన్యూ సిబ్బంది  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.