BREAKING
అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం బొంపెల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. - 42 బైక్‌లు, 2 ఆటోలు సీజ్ పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు!

ఇంకొల్లులో విధ్వంసం సృష్టించిన తుఫాను

Select Suryaa Now
ఇంకొల్లులో విధ్వంసం సృష్టించిన తుఫాను

 

ఇంకొల్లు, మేజర్ న్యూస్: 
ఇంకొల్లులో మురుసు తుఫాను అల్లకల్లోలం చేసి విధ్వంసం సృష్టించింది. భారీ చెట్లు నేలకు ఒరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెట్లు విరిగి విద్యుత్ తీగల మీద పడటంతో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. గాలి వాన ధాటికి రేకుల ఇల్లు నేలకొరిగాయి. గేదెల పాకలు పడిపోయాయి. కార్లు, బైకులు, ఆటోలు విధ్వంసం అయ్యాయి. విద్యుత్ సరఫరా లేక ఇంకొల్లు అంధకారంలో ఉండిపోయింది. గత రెండు రోజులుగా విద్యుత్తు లేక ప్రజలు అల్లాడుతున్నారు.  రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో నిత్యావసర వస్తువులకు ధరలు పెరిగిపోయాయి. ఇంకొల్లు ఎంపీడీవో గట్టా శ్రీనివాసరావు సిబ్బంది రంగంలో దిగి పనులు చేపడుతున్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానీ భాష, ఇంకొల్లు.