BREAKING
30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ

మాచవరం,  న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచవరం మండల జడ్పిటిసి అభ్యర్థి దొండేటి వెంకాయమ్మ  ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి బలపరిచిన  దొండేటి వెంకాయమ్మను అధిక మెజార్టీతోగెలిపించాలని రసవత్తరంగా ప్రచారం నిర్వహించారు. వేమవరం గ్రామంలో భారీ స్థాయిలో, పురవీధుల్లో తిరుగుతూ, జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ , ఆమె తనయుడు ఆదిరెడ్డి ఇంటింటికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మంగళవారం మండలంలోని రేగులగడ్డ ,చెన్నైపాలెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.  ప్రచార కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ మద్దు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి జువ్వినబోయిన శివ యాదవ్, వైసీపీ జిల్లా కార్యదర్శి జిలుగు వెంకట నరసింహారెడ్డి, జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ తనయుడు వైసీపీ సీనియర్ నాయకులు దొండేటి ఆదిరెడ్డి,  మాజీ సర్పంచ్ దొండే టి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ దారం లచ్చిరెడ్డి, మాజీ మండల కన్వీనర్, గురజాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు గుర్రం గురవారెడ్డి,  రేగులగడ్డ మాజీ సర్పంచులు  అలవాల వెంకటేశ్వర్లు (స్వామి), టి. నాగేశ్వరావు, పెరుగు రోసయ్య, గాదె  కనకా రెడ్డి, మండ్ల రామ కోటయ్య,మాజీ ఎంపీటీసీ సింగడాల ముక్కంటి,మండల సోషల్ మీడియా అధ్యక్షులు జక్కుల కొండల యాదవ్, మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ లుసింగడాల శ్రీనివాసరావు,  హుస్సేన్ య్య,శానంపూడి శివారెడ్డి, వీరారెడ్డి,  వట్టే రామి రెడ్డి, సుబ్బారావు, లక్ష్మీనారాయణ, బాలు, సైమన్,  రవీందర్ రెడ్డి,  మాజీ ఎంపిటిసి వీరయ్య, బి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.