BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

చిత్తూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 51.2 శాతం ఓటింగ్ నమోదు

Select Suryaa Now
చిత్తూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 51.2 శాతం ఓటింగ్ నమోదు

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు–2026 ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 175 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుండగా,
ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 51.2 శాతం పోలింగ్ నమోదైనట్లు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ వెల్లడించారు. నగరవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్